Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిగ్ వర్కర్ల శ్రమదోపిడీపై ప్రభుత్వ జోక్యం

నవీన్ రెడ్డి Jul 22, 2026 12:06 PM హైదరాబాద్in about 3 hours
గిగ్ వర్కర్ల శ్రమదోపిడీపై ప్రభుత్వ జోక్యం - Udayam Digital
అగ్రిగేటర్ల శ్రమదోపిడీతో గిగ్ వర్కర్లు, డ్రైవర్ల బతుకులు దయనీయంగా మారాయని కవిత ఆరోపించారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులు తలపెట్టిన ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...