వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రగొండపాలెంలోని మూడు ప్రభుత్వ హాస్టళ్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనిష్ శానిటేషన్, కిచెన్, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మెరుగైన ఫలితాల కోసం హాస్టల్ వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్, వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు చంద్రశేఖర్, నాయబ్ రసూల్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

