Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:48 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అర్హులందరికీ పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

Comments

G
Loading comments...