Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 02, 2026 2:57 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
పేదలే ప్రభుత్వ లక్ష్యం - Udayam Digital
కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని గుడిపాడులో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెదేపా మండల అధ్యక్షుడు జె.సురేష్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

Comments

G
Loading comments...