Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 11:28 AM అల్లూరి General
గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం - Udayam
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గంజాయికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పండ్ల మొక్కలు, రాజ్‌మా విత్తనాలు పంపిణీ చేయగా, గంజాయి నిర్మూలనలో మంచి ఫలితాలు సాధించినట్లు ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...