Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీపై ప్రభుత్వం కుట్ర: వైసీపీ నేత

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 08, 2026 6:58 PM కృష్ణా జిల్లాGeneral
విజయ డెయిరీపై ప్రభుత్వం కుట్ర: వైసీపీ నేత - Udayam
విజయ డెయిరీని నిర్వీర్యం చేసి హెరిటేజ్‌ డెయిరీకి లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్‌ ఆరోపించారు. డెయిరీ ఛైర్మన్‌, డైరెక్టర్లను మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని విమర్శించారు. రైతులు నిర్మించుకున్న సహకార సంస్థపై ప్రభుత్వ జోక్యం సరికాదని ఆయన అన్నారు. తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...