వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ సామగ్రి ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులతో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.
ఈ ప్రతిష్టాత్మక పథకంలో భాగస్వాములు అయ్యేందుకు సిమెంట్, స్టీల్ పరిశ్రమల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి సరఫరా చేయనున్నారు.
Comments
Loading comments...