వార్తలకు తిరిగి వెళ్లండి
నిరుద్యోగులకు సర్కార్ బంపర్ ఆఫర్

తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 వివిధ రకాల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డిజిపి కార్యాలయానికి అనుమతులు మంజూరు చేసింది.
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం అందించిన సరికొత్త తీపి కబురు.
Comments
Loading comments...