వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం బఫర్ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.35కే రాయితీపై విక్రయిస్తూ, త్వరలో మరిన్ని నగరాలకు ఈ పథకాన్ని విస్తరించనుంది.
అకాల వర్షాలు, నిల్వ ఉల్లి కుళ్లిపోవడంతో మార్కెట్‌లో ధర రూ.60–70కు చేరింది. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
Comments
Loading comments...

