Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపి మృతి తీరని లోటు: సీపీఐ, ఏఐటీయూసీ

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:40 PM జయ శంకర్ భూపాలపల్లి General
గోపి మృతి తీరని లోటు: సీపీఐ, ఏఐటీయూసీ - Udayam
కేటీకే-1 గనిలో విధులు నిర్వహిస్తూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటని సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. గోపి పార్థివదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. గోపి కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని పట్టణ కార్యదర్శి డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...