వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో గోవు విశిష్టత, పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ గో విజ్ఞాన్ పరీక్ష–2026కు సంబంధించిన పోస్టర్లు, అధ్యయన పుస్తకాలను భైంసా పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా గో సేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ, పతంజలి యోగ పీఠం జిల్లా ప్రభారీ గాదేవార్ గణపతి తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

