వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామ పంచాయతీ-1 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పి. సోమనాథ్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు.
గ్రామస్తులతో మాట్లాడి తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

