వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం గోవిందుపల్లెలో సర్పంచి స్వామి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. పోషకాహారం, మహిళలు, పిల్లల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, కార్యదర్శి వనజ, కారోబార్ దామోదర్, ఆశా వర్కర్ విజయలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు సరోజ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

