వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రైతు సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో జరిగే అఖిలభారత రైతు మహాసభకు రైతు కూలీలను సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

