Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరాజు స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

Follow Udayam on Google
babu varun Sep 06, 2026 1:03 PM రాజన్న సిరిసిల్లGeneral
గోవిందరాజు స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ - Udayam
చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ గోవిందరాజ స్వాములను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మాజీ ZPTC సభ్యుడు నాగం కుమార్ మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...