వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందపల్లి అంగన్వాడీలో పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తల్లులకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండవచ్చని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నిర్మల తెలియజేశారు. కౌన్సిలర్ చీటీ లక్ష్మీనారాయణ, అంగన్వాడి టీచర్లు హరిత, గంగాజమున, ఆశా కార్యకర్తలు, హెల్పర్లు, వార్డు ప్రజలు, తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

