వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), కుమార్తె సిరి సహస్ర ఆదివారం గోవాలో గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిశారు. గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మికి అశోక్ గజపతిరాజు ఆతిథ్యమిచ్చారు.
ఆయన ఆశీర్వాదం, సలహాల కోసమే కలిశామని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

