Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా మద్యం పట్టివేత

Follow Udayam on Google
Pora Aug 18, 2026 2:30 PM అనంతపురంGeneral
గోవా మద్యం పట్టివేత - Udayam
తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫై ఓవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీని తనిఖీ చేసి 400 బాటిళ్ల గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీకి రెండు నెంబర్ ప్లేట్లు ఉండగా ఒకటి ఏపీ, ఇంకొకటి కర్ణాటక కు సంబంధించినదిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...