వార్తలకు తిరిగి వెళ్లండి

గోసంగి కుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన నాయకులను జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఘనంగా సన్మానించారు.
రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కటుకం రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి, జిల్లా గౌరవ అధ్యక్షుడు నేరెళ్ల వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కలమడుగు రమేష్, మొలుగు వెంకటేష్‌లను సన్మానించరు.
Comments
Loading comments...

