Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోశాలకు స్దల పరిశీలన చేస్తున్నాం - కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 12:10 AM విజయనగరంGeneral
గోశాలకు స్దల పరిశీలన చేస్తున్నాం - కమీషనర్ - Udayam
రాజాం MLA కొండ్రు మురళిమోహన్‌ సూచనల మేరకు రాజాం పట్టణంలో గోశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్‌ రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. గత మూడు రోజుల క్రితం గోశాలకు పంపించిన ఆవులు అక్కడ ఖాళీ లేక తమ వద్దనే ఉన్నాయన్నారు. లారీలలోకి ఎక్కినవి 30 కాగా, చలానా కట్టించిన ఆవులు 18. చలానా కట్టిన మొత్తం 53,000 రూపాయలు కాగా, మిగిలిన ఆవులు 12 ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...