Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్లలో పోలింగ్‌ స్టేషన్ల పెంపు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:35 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గోరంట్లలో పోలింగ్‌ స్టేషన్ల పెంపు - Udayam
గోరంట్ల మండలంలో అదనంగా 9 పోలింగ్‌ స్టేషన్లు పెంచినట్లు మండల అధికారులు తెలిపారు. వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి పోలింగ్‌ కేంద్రాల వివరాలను వెల్లడించారు. మండల వ్యాప్తంగా 64,973 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...