వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల ప్రాంతంలో హౌస్‌కీపింగ్ కాంట్రాక్ట్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ విద్యాసంస్థలు, హాస్టళ్లలో కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సునీత అనే మహిళపై ప్రత్యర్థి కాంట్రాక్టర్ అనుచరులు రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.
తీవ్ర గాయాల పాలైన ఆమె రక్తమోడుతున్న స్థితిలో ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా, గమనించిన పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
Comments
Loading comments...

