వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సర్పంచ్ లతిక ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
సమాజంలో మనుషులందరూ ఒకటేనని అంటరానితనాన్ని వీడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ సత్యం, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు
Comments
Loading comments...

