వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఉన్నప్పటికీ నేరాలు జరిగినప్పుడు ఆధారాలు సేకరించలేని పరిస్థితి నెలకొంది.
దీంతో నేరగాళ్లకు అవకాశం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

