Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోప్యతండా క్రీడాకారుడి సత్తా

Follow Udayam on Google
R.R. Reddy Oct 04, 2026 9:27 PM నిజామాబాద్General
గోప్యతండా క్రీడాకారుడి సత్తా - Udayam
సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర తురక కష సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల క్రికెట్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. సిరికొండ మండలం గోప్యతండాకు చెందిన ఎస్‌కే నిజాముద్దీన్ అత్యుత్తమ బౌలింగ్‌తో రాణించి బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యారు. జిల్లా జట్టు తరఫున ఎస్‌డీ హైదర్, ఎస్‌డీ అఫ్జల్ కూడా ప్రతిభ కనబరిచారు. నిజాముద్దీన్‌ను గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందించారు.

Comments

G
Loading comments...