Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపవరంలో ప్రైవేట్ స్కూల్‌పై ఫిర్యాదు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:02 PM కడపGeneral
గోపవరంలో ప్రైవేట్ స్కూల్‌పై ఫిర్యాదు - Udayam
గోపవరంలోని ఫాతిమా పాఠశాలలో 9, 10వ తరగతులతో పాటు ఆర్టీఈ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులపై యాజమాన్యం వివక్ష చూపుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఎఫ్‌ఏ-2 పరీక్షలకు కొందరిని అనుమతించకుండా బయట నిలబెట్టారని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదని వారు పేర్కొన్నారు. దీనిపై ఎంఈఓ స్పందిస్తూ పాఠశాలలో విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...