వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామ శాఖ ఎమ్మార్పీఎస్ కమిటీని చిర్ర లక్ష్మణ్ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా బెక్కం రాజేష్, ఉపాధ్యక్షుడిగా నేతరి ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

