Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపి మృతిపై పోలీసుల దాడి ప్రచారం ఖండించిన డీఎస్పీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 4:10 PM గుంటూరుGeneral
పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి పోలీసుల దాడి వల్లే మృతిచెందాడన్న వార్తలను శనివారం డీఎస్పీ మురళీకృష్ణ ఖండించారు. సీసీ కెమెరాల నిఘాలోనే అతని విచారణ జరిగిందని, ఆసుపత్రి రికార్డులు, పోస్టుమార్టం నివేదికల్లో గాయాలేమీ లేవని తేలిందని తెలిపారు. పోలీసుల దాడి వల్ల గోపి చనిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...