Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో MPTC, ZPTC సభ్యులకు ఘన సత్కారం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:17 PM తూర్పుగోదావరి General
గోపాలపురంలో MPTC, ZPTC సభ్యులకు ఘన సత్కారం - Udayam
గోపాలపురం MPDO కార్యాలయంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అభివృద్ధికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపినట్లు MPP ఉండవల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న MPTC, ZPTC సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...