వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం టౌన్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి 8,904 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 15 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్రమంగా చేరుకుంటున్నారు. రానున్న గంటల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

