వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి వేపకుంట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలొ గుర్తుతెలియని కారు ఢీ కొట్టడముతో రిజ్వాన్‌కు తీవ్ర గాయాలు కాగా.. జస్వంత్ చేతికి గాయమైనట్లు సమాచారముతో పెందుర్తి ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌ను రప్పించారు.
క్షతగాత్రులను స్థానిక బెహరా ఆసుపత్రికి తరలించారు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

