వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం జంక్షన్ ఆర్చి నుంచి పాత గోశాల వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని 3.10 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసి, 120 రోజుల లక్ష్యంతో పనులు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.
జీవీఎంసీ వెస్ట్, విస్తరణ ప్రాంతాలను చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు మరియు తదితర అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
Comments
Loading comments...

