Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోమాతకు అంత్యక్రియలు

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 11:12 AM కామరెడ్డిGeneral
గోమాతకు అంత్యక్రియలు - Udayam
కామారెడ్డి జిల్లా తాగునీటి కోసం తవ్విన గుంతలో గోమాత పడి మృతిచెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరైన సంఘటన మద్నూర్ మండల కేంద్రం లో జరిగింది. మద్నూర్ కు చెందిన సాతెల్లి సాయిలు ఆవును పెంచుకుంటున్నాడు. ఆ ఆవుకు గంగా అని వారి కుటుంబ సభ్యులు పేరు పెట్టుకున్నారు. ఆవు మృతి చెందడంతో హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి అంత్యక్రియలు చేశారు.

Comments

G
Loading comments...