వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. వేడుకలకు 5,500 మంది అతిథులు హాజరుకానుండగా.. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.
అలాగే, VIP, VVIPలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతో రేపు గోల్కొండ కోట దేశ భక్తితో నిండనుంది.
Comments
Loading comments...

