Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్డెన్‌ అవర్‌లో సాయం చేస్తే రివార్డు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:12 AM మహబూబాబాద్ General
గోల్డెన్‌ అవర్‌లో సాయం చేస్తే రివార్డు - Udayam
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వ రహ్‌-వీర్‌ పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తారని డీటీవో శంకర్‌ నాయక్‌ తెలిపారు. ప్రమాదాన్ని చూసిన పౌరులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. సహాయం చేసిన వారి వివరాలను పరిశీలించిన అనంతరం అర్హులకు బహుమతి అందజేస్తారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...