వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లోని బులియన్ అసోసియేషన్ నూతన భవనంలో తెలంగాణ యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ల నూతన రీజియన్ కమిటీ ఎన్నిక నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు రాఘవాచారి మాట్లాడుతూ స్వర్ణకార అప్రైజర్లు ఐక్యంగా ఉండి ఉద్యోగ భద్రత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నూనె చంద్ర మౌళి, తంగళ్లపల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

