వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడు మండలం గోకులపాడు రోడ్డు గుడి సమీపంలో శుక్రవారం వ్యవసాయ మోటార్లకు సరఫరా చేసే ప్రధాన విద్యుత్ మీటర్ బోర్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో బోర్డు కాలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కరెంట్ నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ బోర్డు నుంచి 15-20 మంది రైతుల పొలాలకు విద్యుత్ సరఫరా అవుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

