Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకారం వాసికి ఎస్పీ ప్రశంసా పత్రం

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:40 PM యాదాద్రి భువనగిరిGeneral
గోకారం వాసికి ఎస్పీ ప్రశంసా పత్రం - Udayam
యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న గోకారం గ్రామానికి చెందిన కొమండ్లపల్లి పాపయ్య జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. పాపయ్యకు ప్రశంసా పత్రం రావడంపై గోకారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...