వార్తలకు తిరిగి వెళ్లండి
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం

వరుసగా 12 సార్లు తిరస్కరణకు గురైనా పట్టువదలక ప్రయత్నించి, 13వ సారి ఓ యువకుడు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. నిరంతర కృషి, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందని అతను తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నాడు.
ఓటమి ఎదురైనప్పుడల్లా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగినట్లు తెలిపాడు. ఈ సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారి, ఉద్యోగాన్వేషణలో ఉన్న ఎంతో మంది నిరుద్యోగులకు స్ఫూర్తిని
Comments
Loading comments...