Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్‌గా గూగుల్

Follow Udayam Digital on Google
శరణ్య శర్మ Aug 05, 2026 9:59 PM ఆల్ ఇండియా బిజినెస్
దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్‌గా గూగుల్ - Udayam Digital
రాండ్‌స్టడ్‌ ఎంప్లాయ్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (REBR)-2026 నివేదిక ప్రకారం భారత్‌లో గూగుల్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, టాటా గ్రూప్, అమెజాన్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగుల వలసలు, వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్, మరియు కెరీర్ వృద్ధి అవకాశాల ప్రాధాన్యతలపై ఈ సర్వే కీలక విషయాలను వెల్లడించింది.

Comments

G
Loading comments...