Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గూగుల్‌లో ఉద్యోగాల కోత

Follow Udayam on Google
Sonia Singh Jun 06, 2026 8:04 AM జాతీయంGeneral
గూగుల్‌లో ఉద్యోగాల కోత - Udayam
ప్రముఖ టెక్ సంస్థ గూగుల్‌ తన సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ డివిజన్‌, థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. గత రెండు వారాలుగా ఈ ఉపాధి కోత ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెట్టుబడులు, లాభాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెక్‌ రంగంలో మారుతున్న పరిస్థితులు, సంస్థ అభివృద్ధి కోసమే ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు గూగుల్‌ అధికారికంగా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...