Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెబ్‌లోకి గూగుల్ ఎర్త్ 'ఫ్లైట్ సిమ్యులేటర్'

Follow Udayam on Google
Praveen Jun 13, 2026 1:54 AM జాతీయంబిజినెస్
వెబ్‌లోకి గూగుల్ ఎర్త్ 'ఫ్లైట్ సిమ్యులేటర్' - Udayam
గూగుల్ తన ఎర్త్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో ఆదరణ పొందిన 'ఫ్లైట్ సిమ్యులేటర్' ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వెబ్ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. డెస్క్‌టాప్‌లో మాత్రమే ఉండే ఎలివేషన్ ప్రొఫైల్స్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లను ఇటీవల వెబ్‌కు విస్తరించిన గూగుల్.. యూజర్ల కోరిక మేరకు వినోదం కోసం దీనిని జోడించింది. మీరు కూడా వర్చువల్ విమానయానం చేసి ఆ అద్భుత అనుభూతులను పంచుకోవాలని 'ఎక్స్' వేదికగా సంస్థ కోరింది.

Comments

G
Loading comments...