వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగో లైన్‌పై గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై పునరుద్ధరణ చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

