వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ మండలం భాదనకుర్తి వద్ద గోదావరిలో తెల్లని రెల్లు పూలు విరబూసి కనువిందు చేస్తున్నాయి. నది అంతటా తెల్లని దుప్పటి పరచినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
వర్షాకాలం తర్వాత నీటి మట్టం తగ్గడంతో పూలు వికసించాయి. గోదావరి, చుట్టూ పచ్చని పొలాల మధ్య ఈ అందమైన దృశ్యం బ్రిడ్జిపై నుంచి వీక్షకులను అలరిస్తోంది.
Comments
Loading comments...

