వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: పరశురాంనగర్ నుంచి తిలక్‌నగర్ వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, ఆటోట్రాలీ బలంగా ఢీకొన్నాయి.
పక్కనే వెళ్తున్న ద్విచక్రవాహనదారులు వీటిని ఢీకొని కిందపడటంతో పలువురికి గాయాలయ్యాయి.
స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Comments
Loading comments...

