Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:17 AM పెద్దపల్లి General
గోదావరిఖనిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
గోదావరిఖనిలో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జమీల్ పాషా తెలిపారు. మార్కండేయ కాలనీ, రాజేష్ థియేటర్ ఏరియా, హనుమాన్ టెంపుల్, సాయినాథ్ రెడ్డి హాస్పిటల్, రెయిన్‌బో స్కూల్, కోలేటి దామోదర్ ఇంటి ప్రాంతం, స్టార్ మౌంట్ హాస్పిటల్ ఏరియాల్లో సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

Comments

G
Loading comments...