Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
S. Kumar Sep 26, 2026 11:27 AM పెద్దపల్లితెలంగాణ
గోదావరిఖని సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఐదుగురికి గాయాలు - Udayam
గోదావరిఖని శివారు వంతెన సమీపంలో తెల్లవారుజామున అంబులెన్స్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లోని ముగ్గురు, ద్విచక్ర వాహనదారులిద్దరిని 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కొందరిని హైదరాబాద్‌ పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...