Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:10 PM నిజామాబాద్General
గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు - Udayam
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. కందకుర్తి, యంచలో పుష్కర ఘాట్లు, రోడ్లు, ఆలయ అభివృద్ధి పనులకు గురువారం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. తాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ్యం, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...