Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలకు నిధుల కొరత

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:42 AM కోనసీమGeneral
గోదావరి పుష్కరాలకు నిధుల కొరత - Udayam
వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నా, అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాలేదు. పుష్కరాల కోసం సుమారు రూ.8 వేల కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఘాట్ల అభివృద్ధి, పార్కింగ్‌, భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...