Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్‌కు మంచి స్పందన

Follow Udayam on Google
Sai Sep 07, 2026 12:54 PM జాతీయంవినోదం
‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్‌కు మంచి స్పందన - Udayam
అభిషేక్‌, కాజల్‌ చౌదరి జంటగా నటిస్తున్న ‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. 1990ల నాటి వాతావరణం, టీ దుకాణాలు, భారీ చెట్లతో కూడిన దృశ్యాలు ప్రేమ, జ్ఞాపకాల నేపథ్యంలో కథను పరిచయం చేస్తున్నాయి. విజయ్‌ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ పచిపాల నిర్మిస్తున్నారు. వేణు కార్తికేయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దుశ్యంత్‌ కటికినేని కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.

Comments

G
Loading comments...